Logo
Search
Search
View menu

Stalwarts from the Siddipet District

Presentations | Telugu

Siddipet is a district of Telangana. It was formed in the year 2016 by taking out some regions from the Karimnagar and Warangal Districts. This presentation brings to you information on various prominent people from this district. Artist Kapu Rajayya, actor Sampurnesh Babu and writer Vemuganti Narasimhacharylu are some of them. To know more on them and others from the district, read this presentation.

తెలంగాణ రాష్ట్రములోని కరీంనగర్ మరియు వరంగల్ జిల్లాలల నుండి కొన్ని మండలాలను వేరు చేసి సిద్దిపేట జిల్లా ను 2016 లో ఏర్పాటు చేశారు. సిద్దిపేట జిల్లాలో కొంతమంది ప్రముఖ వ్యక్తుల గురించి ఈ ప్రదర్శనలో ఇవ్వబడింది. వీరి లో కొంత మంది కాపు రాజయ్య ప్రముఖ చిత్రకారుడు, చలనచిత్ర నటుడు సంపూర్ణేష్ బాబు, రచయిత వేముగంటి నరసింహాచార్యులు. వీరి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఈ ప్రదర్శన తోడ్పడుతుంది.

Picture of the product
Lumens

8.50

Lumens

PPTX (34 Slides)

Stalwarts from the Siddipet District

Presentations | Telugu