Logo
Search
Search
View menu

Srikakulam District Overview

Presentations | Telugu

Srikakulam is the easternmost and the smallest district in Andhra Pradesh. This presentation provides a brief overview of the various interesting facts about the district including its location, demographics, industries, cultivation and famous people from the place like Thandra Paparayadu, Gidugu Ramurthy Panthulu garu and Garimella Satyranaraya garu. Also listed are the prominent landmarks and tourist attractions here like the ancient sites of Dantapuri and Salihundam, the Jamia Masjid, the tallest fort in South India at Mandasa, and pilgrim centres like Arasavilli, Srimukhalingam and Srikurmam. Telineelapuram, a haven for migratory birds, Palasa Cashewnuts, and Ponduru Khaddar (Khadi) also find a mention in the presentation.

శ్రీకాకుళం ఆంధ్ర ప్రదేశ్ లోని అతి చిన్న జిల్లా. ఈ ప్రెజెంటేషన్ శ్రీకాకుళం జిల్లా గురించి అనేక ఆసక్తికరమైన వాస్తవాలను అందిస్తుంది. దాని జనాభా, పరిశ్రమలు, సాగు మరియు ప్రసిద్ధ వ్యక్తులైన తాండ్ర పాపారాయుడు, గిడుగు రామూర్తి పంతులు గారు మరియు గరిమెళ్ల సత్యనారాయణ గారి గురించి ఇక్కడ క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. దంతపురి మరియు సాలిహుండం వంటి పురాతన ప్రదేశాలు, జామియా మసీదు, మందసలోని దక్షిణ భారతదేశంలోని ఎత్తైన కోట మరియు అరసవిల్లి, శ్రీముఖలింగం, శ్రీ కూర్మం వంటి యాత్రా కేంద్రాలు ఇక్కడ జాబితా చేయబడ్డాయి. తెలినీలాపురం వలస పక్షుల కేంద్రం, పలాస జీడిపప్పు, మరియు పొందూరు ఖద్దర్ (ఖాదీ) ప్రస్తావన కూడా ఇక్కడ ఉంది.

Picture of the product
Lumens

7.75

Lumens

PPTX (31 Slides)

Srikakulam District Overview

Presentations | Telugu