Logo
Search
Search
View menu

Sri Potti Sriramulu Nellore District - An Overview

Presentations | Telugu

Once called the Nellore District, this place is now named in honour of Sriramulu Panthulu Garu, the person who had given his life for the formation of Andhra Pradesh (United), separating it from the Tamil speaking land. This presentation is an attempt to bring to you the various places of interest in the district like the SDSC SHAR Spaceport at Sriharikota, the Kondaleru Dam, the Mypadu beach, the Fort at Venkatagiri, the ancient temples of Sri Rajarajeswari and Thappagiri Ranganadha Eswara, Nelapattu Bird Sanctuary, and many more. Highlted here are also the cusines that this district is famous for.

ఒకప్పటి నెల్లూరు జిల్లా ఇప్పుడు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. మద్రాస్ ప్రెసిడెన్సీ నుండి విడిపోయి ప్రత్యెక తెలుగు రాష్ట్రం, అనగా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి ప్రముఖ కారకుడు, ఈ ఆందోళనలో ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు ఈ జిల్లాకు పెట్టడం జరిగింది. ఈ ప్రెసెంటేషన్ జిల్లాలోని శ్రీహరికోటలోని SDSC SHAR స్పేస్‌పోర్ట్, కొండలేరు డ్యామ్, మైపాడు బీచ్, వెంకటగిరి కోట, అతి ప్రాచీన శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం, థప్పగిరి రంగనాధ ఈశ్వరా ఆలయం, నేలపట్టు పక్షుల అభయారణ్యం, మరెన్నో ఆసక్తికరమైన ప్రదేశాలను మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం. ఈ జిల్లాకు ప్రత్యేకమైన, ప్రసిద్దమైన వంటకాలను గురించి కూడా ఇక్కడ పొందుపర్చడం జరిగింది.

Picture of the product
Lumens

6.25

Lumens

PPTX (25 Slides)

Sri Potti Sriramulu Nellore District - An Overview

Presentations | Telugu