Logo
Search
Search
View menu

Sivaratri & The Ancient Territory of Pancharamamulu

Presentations | Telugu

Sivarathri is a festival celebrated throughout the country, with great fervour and devotion. Andhra Pradesha and Telangana also have an age-old tradition of celebrating this festival. The two states can boast of having some of the most venerated and ancient temples in the country. Of these, five shiva temples in Andhra Pradesh are clubbed together as Pancharamaalu or the five centres. This presentation not only gives a brief description of the festival of Shivaratri but also tells us about these five centres, along with the lores and legends surrounding them.

శివరాత్రి పండుగ దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంతో మరియు భక్తిద్ధలతో జరుపుకుంటారు. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణాలో కూడా ఈ పండుగను జరుపుకునే ఒక ప్రాచీన సంప్రదాయం ఉంది. రెండు రాష్ట్రాలు దేశంలో అత్యంత పురాతన మరియు మహిమగల శివాలయాలు కలిగి ఉన్నాయని ప్రగల్భాలు పలుకుతాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్ లోని ఐదు శివాలయాలు పంచారామాలు గా ప్రసిధమైనాయి. ఈ ప్రెజెంటేషన్ శివరాత్రి పండుగ గురించి క్లుప్త వివరణ ఇవ్వడమే కాకుండా ఈ ఐదు కేంద్రాల గురించి, వాటికి సంబంధించిన పురాణ ఇతిహాస కథలను కూడా తెలియజేస్తుంది.

Picture of the product
Lumens

16.00

Lumens

PPTX (32 Slides)

Sivaratri & The Ancient Territory of Pancharamamulu

Presentations | Telugu