Logo
Search
Search
View menu

Siddipet District Overview

Presentations | Telugu

Siddipet is one of the newly formed districts in the state of Telangana. It was formed on the 11 October 2016. This district lies in the centre of the state off Telanaga and shares its borders with Janagam, Sirisilla, Karimnagar, Kamareddy, Warangal, Yadadri and Medak Districts. This presentation offers an overview of the district and includes information on the crops grown here, the various tourist spots in it as well as the famous people from the place.

తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా అక్టోబర్ 11, 2016 న ఏర్పాటు చేయబడిన 33 జిల్లాలో ఒకటి సిద్దిపేట జిల్లా. ఈ సిద్దిపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మధ్యలో, జనగాం, సిరి సిల్ల, కరీంనగర్, కామారెడ్డి, వరంగల్, యాదాద్రి, మెదక్ జిల్లాలను సరిహద్దులుగా కలిగి ఉంటుంది. సిద్దిపేట జిల్లా గురించి మరింత సమాచారం, అనగా, ఇక్కడి ప్రధాన పంటల గురించి, చూడదగ్గ ప్రదేశాల గురించి, జిల్లా ప్రముఖుల గురించి విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (39 Slides)

Siddipet District Overview

Presentations | Telugu