Presentations | Telugu
Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Sri Bandi Narayana Swami garu. He is a philosopher and has an inclination towards communist ideologies and his stories are expressive of the life of Dalits and Bahujans. His novel titled Saptabhumi won the Sahitya Akademi Award. More on his life and his works can be found in this presentation.
1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు బండి నారాయణస్వామి గారు. ఈయన మంచి తాత్వికుడు, దళిత బహుజన భావకుడు. కమ్యూనిస్టు భావజాలం పట్ల మొగ్గు చూపిన కథారచయిత. ఈయన రచించిన శప్తభూమి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం దక్కింది. స్వామి గారి గురించి, ఆయన రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో పొందబరచబడ్డాయి.
Free
PPT (26 Slides)
Presentations | Telugu