Logo
Search
Search
View menu

Sahithya Academy Winners in Telugu Part 36 Peddibhotla Subbaramayya & M Bhupala Reddy

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section are Peddibhotla Subbaramayya garu & M Bhupala Reddy garu. Peddibhotla Subbaramayya is regarded as one of the most famous contemporary Telugu writers. His ‘Peddibhotla Subbaramayya Kathalu’ won the Sahithya Akademi Award in 2012. His writings are mostly woven around ordinary middle-class people and their lives, with a tragic tint. M. Bhupala Reddy garu is a Telugu writer and actor. His literary work ‘Uggupalu' won the Sahithya Akademi Award in 2011. Bhupala Reddy garu is also a song writer, an actor and wrote on Komaram Bheem, and several children’s books like Gudu Gudu Guncham. More on these two writers and their writings is provided in this presentation.

1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారు మరియు యమ్ భూపాల్ రెడ్డి గారు. పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారు సమకాలీన రచయితలలో పేరుగాంచిన వారు. ఈయన రాసిన పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథలు 2012 లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది. ఈయన రచనలు అత్యధికంగా విషాదం మేళవించిన సామాన్య మధ్యతరగతి జీవన కథలుగా ఉంటాయి. యమ్ భూపాల్ రెడ్డి గారు ఒక తెలుగు రచయిత మరియు నటుడు. ఈయన రాసిన ఉగ్గుపాలు అనే బాలసాహిత్యానికి 2011లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. భూపాల్ రెడ్డి గారు కొమరంభీం, వస్తావా పోతావా, గుడు గుడు గుంచం లాంటి బాల సాహిత్యాన్ని కూడా రచించారు.vఈయన పాటలు కూడా రాసేవారు. వీరిరువురి గురించి, వీరి రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

7.75

Lumens

PPTX (31 Slides)

Sahithya Academy Winners in Telugu Part 36 Peddibhotla Subbaramayya & M Bhupala Reddy

Presentations | Telugu