Logo
Search
Search
View menu

Sahithya Academy Winners in Telugu Part 20 Malathi Chandur

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Malathi Chandur garu. She is a great writer who has worked for bringing about social transformation. She is a columnist too. She received the Sahitya Akademi Award in 1992 for her novel "Hridaya Netri". This presentation brings to you many more such interesting details of her life and works.

1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు మాలతీ చందూర్ గారు. మాలతి గొప్ప రచయిత మరియు సామాజిక పరివర్తన యొక్క చిత్రకారిణి. కాలమిస్టు కూడా. ఆమె “హృదయ నేత్రి” నవలకి 1992 లో సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. ఆమె గురించి, ఆమె రచనల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ ప్రదర్శన ద్వారా మీకు అందించడం జరుగుతోంది.

Picture of the product
Lumens

7.25

Lumens

PPTX (29 Slides)

Sahithya Academy Winners in Telugu Part 20 Malathi Chandur

Presentations | Telugu