Logo
Search
Search
View menu

Sahithya Academy Award Winners in Telugu Part 6 Tummala Ramamurthy & Devarakonda Tilak

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section are Thummala Sitaramamurthy garu and Devarakonda Balagangadhar Tilak garu. Sitaramamurthy, also known as Abhinava Thikana, is specifically praised for his easy-to-read style. He was awarded the Sahithya Academy Award in 1969 for his book, Mahathmakatha. Tilak was awarded the award in 1970 for his Amrutham Kurisina Raatri, which was later translated into English as The Night the Nectar Rained. He is known for his depiction of everyday life based on common folk we see around us. Know more of these writers, their works, their awards and appreciations in this presentation.

1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లతో పాటు వారి సంక్షిప్త జీవితచరిత్ర మరియు వారి రచనల గురించి సమాచారాన్ని మీకు అందిస్తున్నాము. ఈ భాగంలో కవర్ చేయబడిన వారు తుమ్మల సీతారామమూర్తి గారు మరియు దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు.తుమ్మల సీతారామమూర్తి గారికి 1969లో మహాత్మాకథకు గాను సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. సంక్లిష్టమైన సంస్కృతం లేకుండా సరళమైన భాషలో కవిత్వం రాయడానికి కృషి చేశారు. అభినవ తిక్కన అనే బిరుదును పొందారు. 1970 లో అమృతం కురిసిన రాత్రి కవిత సంపుటికి గాను దేవరకొండ బాలగంగాధర తిలక్ గారికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ప్రతి రోజు మన ముందు జరుగుతున్న విషయాలను తిలక్ గారు కవితలు, కథలను, నాటికలలో ప్రతిభింబించేవారు. వీరిరువురి గురించి, వారి రచనల గురించి, గెలుచుకున్న బహుమతుల గురించి మరెన్నో విశేషాలు ఈ ప్రదర్శనలో సమకూర్చబడ్డాయి.

Picture of the product
Lumens

8.00

Lumens

PPTX (32 Slides)

Sahithya Academy Award Winners in Telugu Part 6 Tummala Ramamurthy & Devarakonda Tilak

Presentations | Telugu