Logo
Search
Search
View menu

Sahithya Academy Award Winners in Telugu Part 44 Kumbham Yadava Reddy

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Sri Kumbham Yadava Reddy garu who is popularly known by his pen name as Nikhileswar. He is a poet, a translator, storywriter and a critic. His anthology of poems titled ‘Agniswasa’ won him the Sahitya Akademi Award in the year 2021. More on his life and his works can be found in this presentation.

1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు నిఖిలేశ్వర్ గా పిలవబడే కుంభం యాదవ రెడ్డిగారు. ఈయన కవి, అనువాదకుడు, కథకుడు, మరియు విమర్శకుడు. ఈయన రచించిన అగ్నిశ్వాస కవితాసంపుటానికి 2021లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం దక్కింది. నిఖిలేశ్వర్ గారి గురించి, ఈయన రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో పొందబరచబడ్డాయి.

Picture of the product
Lumens

Free

PPTX (35 Slides)

Sahithya Academy Award Winners in Telugu Part 44 Kumbham Yadava Reddy

Presentations | Telugu