Presentations | Telugu
Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Kolakaluri Enoch garu. He is a poet, storywriter and a scholar. His literary career spans over 60 years during which he has written close to 81 books. His collection of stories titled ‘Munivahanudu’ won the Sahithya Akademi Award in 2018. More on him and his works have been brought to you through this presentation.
1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు కొలకలూరి ఇనాక్ గారు. ఈయన కవి, రచయిత, సాహితీకారుడు. అతని సాహిత్య జీవితం సుమారు 60 సంవత్సరాలు మరియు దాదాపు 81 పుస్తకాలు రచించారు. ఈయన రాసిన మునివాహనుడు అనే కథాసంపుటికి 2018 లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ఇనాక్ గారి గురించి, ఈయన రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో పొందబరచబడ్డాయి.
Free
PPT (31 Slides)
Presentations | Telugu