Logo
Search
Search
View menu

Sahithya Academy Award Winners in Telugu Part 42 Devi Priya

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Shaik Khaja Hassan, popularly known by his pen name as Devi Priya. He is not only a Telugu poet but is also a journalist known for his political satire. His book titled ‘Gali Rangu’ won the Sahitya Akademi Award in the year 2017. More on his life and his works can be found in this presentation.

1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు దేవి ప్రియ గా పిలవబడే హైక్ ఖాజా హసన్ (దేవి ప్రియ) గారు. ఈయన తెలుగు భాషా కవి మరియు రాజకీయ వ్యంగ్యానికి ప్రసిద్ధి చెందిన పాత్రికేయుడు. తన గాలీ రంగు అనే పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు 2017 ను అందుకున్నారు. దేవి ప్రియ గారి గురించి, ఈయన రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో పొందబరచబడ్డాయి.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

Sahithya Academy Award Winners in Telugu Part 42 Devi Priya

Presentations | Telugu