Presentations | Telugu
Many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award since 1954. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Smt Povuri Lalitha Kumari, popularly known as Olga. She is best known for introducing the feminist perspective in Telugu, in political and literary discussions. She was honoured with the Sahitya Akademi Award in 2015 for her collection of stories titled Vimukthi. More about the writer and her works is provided in this presentation.
1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ భాగంలో కవర్ చేయబడినవారు పోపూరి లలితకుమారి గారు. ఓల్గా అను కలం పేరు తో మనఇరికి తెలిసిన ఈవిడ స్త్రీవాద ఉద్యమానికి ప్రతీకగా, తన కలానికి, గళానికి పనిచెబుతూ, మహిళలకు అండగా నిలిచారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ, సాహిత్యరంగాల చర్చల్లో స్త్రీవాద దృక్పథాన్ని ప్రెవేశపెట్టారు. 2015 లో లలితకుమారి గారు విముక్త కథల సంపుటి కి ప్రతిష్ఠాత్మకమైన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఈవిడ గురించి, ఈవిడ రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో పొందుపరచడం జరిగింది.
7.75
Lumens
PPTX (31 Slides)
Presentations | Telugu