Presentations | Telugu
Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Yarlagadda Laxmi Prasad garu. He holds a master’s degree in Hindi and has also done PhDs in Telugu and Hindi. He has written 32 books in Telugu and translated some Telugu texts into Hindi. He served as a member of the Rajya Sabha from 1996 to 2002. Dr. Yarlagadda Laxmi Prasad was also awarded the prestigious Padma Shri in 2003 for his extensive work in enriching our literary traditions. More about him and his works are given in this presentation.
1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు. ఈయన హిందీలో యం.ఎ. పట్టా పొందారు. తెలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి చేసారు. తెలుగులో 32 పుస్తకాలు రాసారు. కొన్ని తెలుగు గ్రంథాలను హిందీలోకి అనువాదము చేశారు. రాజ్యసభ సభ్యునిగా 1996 నుండి 2002 వరకు సేవలందించారు. మన సాహిత్య సాంప్రదాయాలను సుసంపన్నం చేయడంలో విస్తృతంగా చేసిన కృషికి డాక్టర్ లక్ష్మి ప్రసాద్ యార్లగడ్డకు 2003 లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు కూడా లభించింది. ఈయన గురించి, ఈయన రచనల గురించి మరెన్నో విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వబడ్డాయి.
Free
PPTX (33 Slides)
Presentations | Telugu