Presentations | Telugu
Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section are Gadiyaram Ramakrishna Sarma, Chitiprolu Krishnamurthy & Munipalle Raju garu. Ramakrishna Sarma garu, a famous literary figure from Mahabubnagar District, is best known as the author of several books on the history of Alampur. He was awarded the Sahithya Akademy Award in 2007 in recognition of his literary services. Renowned Telugu writer Chitiprolu Krishnamurthy garu was born in a small village in Guntur District. He was honored with the Sahitya Akademi Award in 2008 for his collection of poems Purushothamudu. Munipalle Bakkaraju, also known as Munipalleraju, was the first writer to introduce the ‘magical realism’ technique to Telugu story writing. Catch a glimpse of these writers and their writings in this presentation.
1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు డియారం రామకృష్ణ శర్మ గారు, చిటిప్రోలు కృష్ణమూర్తి గారు, మునిపల్లెరాజు గారు. గడియారం రామకృష్ణ శర్మ గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రముఖ సాహితీవేత్త. ఆలంపూర్‌కు సంబంధించిన చరిత్రను తెలిపే పలు పుస్తకాలు రచించి రచయితగా మంచి పేరు సంపాదించారు. 2007 లో ఆయన సాహితీ సేవలకు గుర్తింపుగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చింది. గుంటూరు జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరి లో జన్మించారు కృష్ణమూర్తి గారు. ప్రఖ్యాత తెలుగు రచయిత చిటిప్రోలు కృష్ణమూర్తికి 2008 సంవత్సరానికి కవితల సంకలనం అయిన పురుషోతముడుకి సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. మునిపల్లెరాజు గా పేరుగాంచిన మునిపల్లె బక్కరాజుగారు తెలుగు రచనల్లో ప్రముఖులు. ఈయన తెలుగులో మొదటిసారిగా ‘మాజికల్ రియలిజం’ శైలిలో కథ రాశారు. వీరి గురించి, వీరి రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో పొందబరచబడ్డాయి.
17.00
Lumens
PPTX (34 Slides)
Presentations | Telugu