Logo
Search
Search
View menu

Sahithya Academy Award Winners in Telugu Part 33 Abburi Chaya Devi and Utpala Satyanarayana

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section are Abburi Chaya Devi garu and Utpala Satyanarayana garu. Abburi Chayadevi garu is a feminist and Telugu story writer. Most of her stories revolve around the plight of women in middle-class families and about women who are subject to the arrogance of men. Some of her stories have been translated into Hindi, Tamil, Marathi and Kannada. Dr. Utpala Satyanarayanacharya is a great Telugu poet who has written many poems based on ancient literature. He received the Sahitya Akademi Award in 2003 for his poem Sri Krishna Chandrodaya. More about these two eminent writers and their writings can be seen in this presentation.

1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు అబ్బూరి ఛాయాదేవి గారు మరియు ఉత్పల సత్యనారాణాచారి గారు. అబ్బూరి ఛాయాదేవిగారు స్త్రీవాద, తెలుగు కథా రచయిత్రి. ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే బాధల గురించి, పురుషుల అహంకారానికి లోబడిన స్త్రీల గురించి కథలు రాసారు. ఈమె రచించిన కొన్ని కథలు హిందీ, తమిళ, మరాఠి, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి. మహాకవి డా॥ ఉత్పల సత్యనారాయణాచార్య కలం నుండి ప్రాచీన సాహిత్యం మూలంగా అనేక కావ్య ఖండాలు వెలువడ్డాయి. ఈయనకు 2003లో శ్రీ కృష్ణ చంద్రోదయ కావ్యమునకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వీరిరువురి గురించి, వీరి రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో సమకూర్చడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (33 Slides)

Sahithya Academy Award Winners in Telugu Part 33 Abburi Chaya Devi and Utpala Satyanarayana

Presentations | Telugu