Presentations | Telugu
Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section are Penumarthi Viswanatha Sastry and Kethy Viswanatha Reddy garu. Penumarthi Viswanatha Shastri garu is a Telugu writer and editor. His pen name is Ajanta. In 1997, He received the Sahithya Akademi Award in 1997, for his book of poetry called Swapna Lipi. Kethu Viswanatha Reddy garu is a renowned scholar, academician, short story writer, novelist and essayist. He won the Sahithya Akademy Award for his collection of short stories. This presentation brings to you many interesting facts about these two writers and their works.
"1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు పెనుమార్తి విశ్వనాథ శాస్త్రి గారు మరియు కేతు విశ్వనాథరెడ్డి గారు. పెనుమార్తి విశ్వనాథ శాస్త్రి తెలుగు రచయిత, సంపాదకుడు. ఆయన కలం పేరు అజంతా. ఈయనను పి. వి. శాస్త్రి అని కూడా పిలుస్తారు. 1997లో తన తెలుగు భాషా కవిత్వం స్వప్న లిపి కోసం సాహిత్య అకాడమీ అవార్డును అందుకున్నారు. కేతు విశ్వనాథరెడ్డి గారు ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త, కథారచయిత, నవలా రచయిత మరియు వ్యాసకర్త. కేతు విశ్వనాథ రెడ్డి కథలు అనే కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. వీరిరువురి గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శన లో పొందబరచడం జరిగింది."
Free
PPTX (32 Slides)
Presentations | Telugu