Logo
Search
Search
View menu

Sahithya Academy Award Winners in Telugu Part 27 Baliwada Kantha Rao

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Sri Baliwada Kantha Rao garu. He is a famous Telugu novelist and playwright. He has written 38 major and minor novels, 400 short stories, 5 major plays, several short plays and radio plays. In 1998 he received the Sahithya Akademy Award. More about him and his writings are given in this presentation.

1955 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు బలివాడ కాంతారావు గారు. ఈయన ప్రసిద్ధ తెలుగు నవలా రచయిత మరియు నాటక రచయిత. 38 పెద్ద మరియు చిన్న నవలలు, 400 చిన్న కథలు, 5 ప్రధాన నాటకాలు, అనేక నాటికలు మరియు రేడియో నాటకాలు రాసారు. 1998 లో కేంద్రీయ సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఈయన గురించి, ఈయన రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో పొందుపరచడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (28 Slides)

Sahithya Academy Award Winners in Telugu Part 27 Baliwada Kantha Rao

Presentations | Telugu