Logo
Search
Search
View menu

Sahithya Academy Award Winners in Telugu Part 26 Vallampati Venkata Subbaiah

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Sri Vallampati Venkata Subbaiah garu. Criticism is not an easy task. Venata Subbayya garu was one such critic that managed to win many a heart with his persuasive criticism. HIs literary career started with him penning essays, and then he went on to becoming a translator as well. As a lecturer, he was also a mentor to many students. He won the Sahithya Akademy Award in 2000 for his book Kathasilpam. More about him and his writings may be found in this presentation.

1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. హృదయాన్ని హత్తుకొనేలా విమర్శలు చేయడం సులువైన పని కాదు. అలాంటిది ఈయన అందరిని ఒప్పించి, మెప్పించేలాగ సాహితీ విమర్శకుడిగా పేరు సంపాదించారు. కథకుడిగా రచనా వ్యాసంగాన్ని ప్రారభించి అనువాదకుడుగా పేరు పొందారు. ఉపన్యాసకులు గా ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకులు అయ్యారు వల్లంపాటి వెంకట సుబ్బయ్య. ఈయన రచించిన కథాశిల్పం రచనకు 2000 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన గురించి, ఈయన రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో పొందుపరచడం జరిగింది.

Picture of the product
Lumens

7.25

Lumens

PPTX (29 Slides)

Sahithya Academy Award Winners in Telugu Part 26 Vallampati Venkata Subbaiah

Presentations | Telugu