Logo
Search
Search
View menu

Sahithya Academy Award Winners in Telugu Part 22 Siva Reddy & Madhurantakam Rajaram

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section are Siva Reddy garu and Madhurantakam Rajaram garu. K. Siva Reddy garu is a prominent voice in contemporary Telugu poetry. He has published eleven collections of poetry and has won many honours, including the Sahitya Akademi Award in 1990. Mdhurantakam Rajaram garu is a famous storyteller. He has authored two novels, many novels, plays, songs, literary essays, and over four hundred short stories. He has also translated many Tamil works into Telugu. More about these two prolific writers and their works is brought to you in this presentation.

1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు శివరెడ్డి గారు, మధురాంతకం రాజారాం గారు. కె. శివరెడ్డి సమకాలీన తెలుగు కవిత్వంలో ప్రధాన స్వరం. అతను పదకొండు కవితల సంకలనాలను ప్రచురించారు. 1990 లో సాహిత్య అకాడమీ అవార్డుతో సహా అనేక గౌరవాలు గెలుచుకున్నారు. రాజారాం గారు ప్రముఖ కథకులు. ఈయన రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితీ వ్యాసాలు, నాలుగు వందలకు పైగా కథలు రచించారు. అనేక తమిళ రచనలను తెలుగులోకి అనువాదం చేశారు. వీరిరువురి గురించి, వీరి రచనల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

9.50

Lumens

PPTX (38 Slides)

Sahithya Academy Award Winners in Telugu Part 22 Siva Reddy & Madhurantakam Rajaram

Presentations | Telugu