Presentations | Telugu
Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section are GB Subramanyam garu and SV Jogarao garu. Subramanyam garu has left an indelible mark as a critic in the field of literature. His article that analyses the literary process of various poets from Nannaya to Siva Reddy has brought him great accolades. SV Jogarao garu is a versatile literary figure. He was awarded the Kendra Sahitya Akademi Award in 1989 for his work ‘Manipravala’. This presentation brings to you interesting details about the lives of these two writers as well as their works.
1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు జి.వి.సుబ్రహ్మణ్యం గారు, ఎస్ వీ జోగారావు గారు. సుబ్రహ్మణ్యం గారు సాహితీరంగంలో విమర్శకునిగా చెరగని ముద్ర వేశారు. సుబ్రహ్మణ్యం గారి ‘సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు’ అన్న వ్యాసం నన్నయ నుంచి ప్రారంభించి ప్రఖ్యాత కవులైన శివారెడ్డి వరకు తెలుగు కవుల సాహితీ ప్రక్రియలను విశ్లేషణ చేయడం వలన ఆయనకు విశేష ఖ్యాతిని తీసుకొచ్చింది. ఎస్ వీ జోగారావు బహుముఖకళా శిల్పి, సాహితీవేత్త. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ‘మణిప్రవాళ’ రచనకు 1989లో లభించింది. వీరిరువురి జీవితాల గురించి, రచనల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ ప్రదర్శన ద్వారా మీకు అందించడం జరుగుతోంది.
7.00
Lumens
PPTX (28 Slides)
Presentations | Telugu