Logo
Search
Search
View menu

Sahithya Academy Award Winners in Telugu Part 19 Rachamallu Ramachandra Reddy

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Rachamallu Ramachandra Reddy garu. He is a writer, translator, critic and a versatile genius. He is popularly known as ‘Rara’. He has contributed greatly to Telugu literature through his translations, critiques, and journalistic writings. This presentation brings to you interesting details about his life and works.

1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు రాచమల్లు రామచంద్రారెడ్డి గారు. ఈయన రచయిత, అనువాదకుడు, తెలుగు విమర్శకుడు. ‘రారా’ గా ప్రసిద్ధి చెందారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన అనువాదాలతో, విమర్శలతో, పాత్రికేయ రచనలతో, తెలుగు సాహిత్యానికి ఎంతో దోహదం చేశారు. ఈ ప్రదర్శన లో ఈయన జీవితం గురించి, రచనల గురించి ఈనో విషయాలు సమకూర్చడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (26 Slides)

Sahithya Academy Award Winners in Telugu Part 19 Rachamallu Ramachandra Reddy

Presentations | Telugu