Logo
Search
Search
View menu

Sahithya Academy Award Winners in Telugu Part 18 Palagummi Padmaraju

Presentations | Telugu

Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Palagummi Padmaraju garu.. His story ‘Galivana’ won the second prize in the World Storytelling Competition. Padmaraju garu wrote a total of 60 stories, 8 novels, 30 poems and many plays. This presentation brings to you interesting details of his life and works.

1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు పాలగుమ్మి పద్మరాజు గారు. ఈయన ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి గెలుపొందిన ‘గాలివాన’ రచయిత, హేతువాది. పద్మరాజు గారు మొత్తం 60 కథలు, 8 నవలలు, 30 కవితలు, ఇంకా ఎన్నెన్నో నాటికలు రచించారు. ఈ ప్రదర్శన లో ఈయన జీవితం గురించి, రచనల గురించి ఈనో విషయాలు సమకూర్చడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (27 Slides)

Sahithya Academy Award Winners in Telugu Part 18 Palagummi Padmaraju

Presentations | Telugu