Presentations | Telugu
Since 1954, many Telugu writers have been honoured with the prestigious Sahitya Akademi Award. In this multi-part series, we provide you with the names of all these authors as well as their brief biographies and information about their writings. Covered in this section is Sri Sadaasivasankara Sastry, better recognised as Aarudhra. He is a writer, poet, translator, publisher, playwright and expert in Telugu literature. He is also the nephew of theTelugu poet Sri Sri. Aarudhra is also a well-known script and dialogue writer in Telugu cinema. Find more interesting information about the writer and his writings in this presentation.
1954 నుండి, చాలా మంది తెలుగు రచయితలను ప్రతిష్టాత్మక సాహిత్య అకాడమీ అవార్డుతో సత్కరించారు. ఈ బహుళ-భాగాల శ్రేణిలో, ఈ రచయితలందరి పేర్లు అలాగే వారి సంక్షిప్త జీవిత చరిత్రలు మరియు వారి రచనల గురించి సమాచారాన్ని అందిస్తున్నాము. ఈ విభాగంలో కవర్ చేయబడినవారు ఆరుద్ర గా ఖ్యాతి చెందిన భాగవతుల సదాశివశంకర శాస్త్రి గారు. ఆరుధ్ర రచయిత, కవి, అనువాదకుడు, ప్రచురణకర్త, నాటక రచయిత మరియు తెలుగు సాహిత్యంలో నిపుణుడు. తెలుగు కవి శ్రీశ్రీ మేనల్లుడు, తెలుగు సినిమాలో ప్రత్యేకంగా స్క్రిప్ట్ రైటర్, డైలాగ్ రైటర్ గా తన రచనలతో ప్రసిద్ది చెందినవారు. ఈయన గురించి, ఈయన రచనల గురించి మరిన్ని విశేషాలు ఇక్కడ సమకూర్చడం జరిగింది.
7.00
Lumens
PPTX (28 Slides)
Presentations | Telugu