Logo
Search
Search
View menu

Rules for Conjoining Words Samasalu

Presentations | Telugu

‘Samaasamu’ is a Telugu word for compound words. Two or more words join together to form a new meaningful word or phrase. The first word of the Samaasamu is called the ‘Poorvapadamu’ and the second word is called the ‘Uttarapadamu’. Samaasamulu are of different kinds. Some of them have their origins in Sanskrit and some are Telugu samaasamulu. These samaasamulu are explained in more detail with examples, in this presentation.

తెలుగు వ్యాకరణంలో సమాసాలు ఒక భాగం. సమాసములు అంటే వేరు వేరు అర్ధములు కలిగిన ఒకే పదం. అంటే రెండు సమర్ధవంతమైన పదాలు కలిసి ఒకటే అర్ధం ఇచ్చినట్లు ఏకమైతే దానిని సమాసము అంటారు. ఉదాహరణకు నల్ల మరియు కలువ అన్నవి రెండు పదాలు. ఆ రెండిటిని ఏకం చేస్తే ‘నల్లకలువ’ అనే ఒక అర్ధవంతమైన పదం ఏర్పడుతుంది. ఈ పదాల మధ్య ఉన్నదే సమాసం. సాధారణంగా సమాసంలో రెండు పదాలు ఉంటాయి. వాటిలో మొదటి పదమును పూర్వపదము అని అంటారు. అలాగే రెండవ పదమును ఉత్తర పదము అని అంటారు. ఈ సమాసాలలో చాలా రకాలు ఉంటాయి. అందులో కొన్ని సంస్కృత సమాసాలు అయితే, కొన్ని తెలుగు సమాసాలు. ఈ ప్రదర్శనలో వాటి గురించి ఉదాహరణలతో సహా వివరంగా తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Rules for Conjoining Words Samasalu

Presentations | Telugu