Logo
Search
Search
View menu

Rivers of Andhra Pradesh

Presentations | Telugu

After a long journey through the Western Ghats, the Deccan Plateua and the flat lands of coastal Andhra Pradesh, many large and small rivers finally drain into the Bay of Bengal. This presentation brings to you the interesting information of such rivers, both large and small that flow through the state. Apart from the obvious rivers like Godavari and Krishna, be amazed to find out the names of much smaller rivers like Gostani, Sarada, Gundlakamma, etc. Also mentioned are major towns and cities on the banks of the rivers as well as the irrigation projects constructed on them.

పశ్చిమ కనుమలు, దక్కన్ పీఠభూమి మరియు తీరప్రాంతంలోని చదునైన భూముల గుండా సుదీర్ఘ ప్రయాణం తరువాత, అనేక పెద్ద మరియు చిన్న నదులు చివరకు బంగాళాఖాతంలో విలీనమవుతాయి. ఈ ప్రెజెంటేషన్ రాష్ట్రం గుండా ప్రవహించే అనేక నదుల ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. గోదావరి మరియు కృష్ణా వంటి మహానదులతో పాటు, గోస్తనీ, శారద, గుండ్లకమ్మ వంటి చిన్న నదుల ప్రస్తావన కూడా చెయ్యబడింది. అలాగే నదుల ఒడ్డున ఉన్న ప్రధాన పట్టణాలు మరియు నగరాలు, నీటిపారుదల ప్రాజెక్టులు కూడా పేర్కొనబడ్డాయి.

Picture of the product
Lumens

9.25

Lumens

PPTX (37 Slides)

Rivers of Andhra Pradesh

Presentations | Telugu