Logo
Search
Search
View menu

Remembering SP Balu - His Foray into the Film Industry

Presentations | Telugu

SP Balasubramanyam is a legendary singer who needs no introduction. Every song rendered by SPB still remains fresh, his vocal range and versatility helped him cross barriers of genres, age or language. Though his energy is unmatched, his voice matched any hero. This presentation is a recall of his journey from his childhood to the first Telugu song that established his voice for the next four decades in the film industry, and an overall view of his multi-faceted personality.

ఆయన పాట కానీ, స్వరం కానీ మనకి కొత్త కాదు. ఆనందం వచ్చినా, బాధ కలిగినా, ప్రేమ గీతాలకి, జోల పాటలకి, భక్తి స్వరాలకి చిరునామా ఆయన పాటలు. తెలుగు నాణ్యతని, ప్రమానతని నిలబెడుతూ, తెలుగు మాటకి, పాటకి స్థాయిని పెంచిన తెలుగు వారి ఆత్మా గౌరవానికి నిలువెత్తు నిండుతనం శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. మనం చనువుతో పిలుచుకునే "బాలు" గారికి అసలు సినిమాలో పాడే అవకాశం ఎప్పుడు ఎలా వచ్చిందో ఈ ప్రెసెంటేషన్ లో గుర్తుచేసుకోవటం తో పాటు ఆయన ఇతర ప్రతిభల గురించి విహంగ వీక్షణం చెయ్యటం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (43 Slides)

Remembering SP Balu - His Foray into the Film Industry

Presentations | Telugu