Logo
Search
Search
View menu

Prominent Telugu Literary Personalities Part 3

Presentations | Telugu

The final presentation in the three-part series on prominent Telugu literary personalities offers a brief biographic sketch of eminent writers from the 19th and 20th centuries. Included here are Kandukuri Veeresalingam, Gurajada Apparao, Viswanadha Satyanarayana, Tripuraneni Ramaswamy, Rayaprolu Subbarao, Gudipati Venkatachalam, Devulapalli Krishnasastry, Jandhyala Papayya Sastry, and Dasaradhi Krishnamacharya. Ancient women writers in Telugu such as Leelavathi, Mohanangi, Thimakka, Molla, etc. are also listed here. Like in the previous two parts, a brief explanation of the classification of the Telugu literary ages in this timeframe has also been made.

తెలుగు సాహిత్య ప్రముఖులపై మూడు భాగాల సిరీస్‌లో ఇది చివరి ప్రదర్శన. 19 వ మరియు 20 వ శతాబ్దాలకు చెందిన రచయితల సంక్షిప్త జీవితచరిత్రను వారి రచనలగురించి విశేషాలు అందిస్తుంది. ఇక్కడ కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, విశ్వనాధ సత్యనారాయణ, త్రిపురనేని రామస్వామి, రాయప్రోలు సుబ్బారావు, గుడిపాటి వెంకట చలం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, జంధ్యాల పాపయ్య శాస్త్రి మరియు దాశరధి కృష్ణమాచార్యులు గురించి వ్రాయబడింది. తెలుగులో ప్రాచీన మహిళా రచయితలు లీలావతి, మోహనాంగి, తిమ్మక్క, మొల్ల మొదలైన వారి జాబితా చేయబడింది. మునుపటి రెండు భాగాలలో వలె, ఈ కాల వ్యవధిలో తెలుగు సాహిత్య యుగాల వర్గీకరణ గురించి క్లుప్త వివరణ కూడా చేయబడింది.

Picture of the product
Lumens

7.25

Lumens

PPTX (29 Slides)

Prominent Telugu Literary Personalities Part 3

Presentations | Telugu