Logo
Search
Search
View menu

Prominent Telugu Literary Personalities Part 2

Presentations | Telugu

This second presentation in the three-part series on Telugu literary personalities brings to you a brief biographical sketch of poets and writers from the 15th century to the 18th century. Included here are Srinadha Kavi, Bammera Pothana, Annamayya, Allasaani Peddana, Dhoorjati, Sri Krishnadevarayalu, Garlapati Tenali Ramakrishna, Kshetrayya, Ramadasu, Vegnamamba, Kaakarla Thyagabrahmam and Vemana. Like in the first part, here too an attempt has been made to offer a brief explanation of the classification of the Telugu literary ages in this timeframe.

15 వ శతాబ్దం నుండి 18 వ శతాబ్దం వరకు తెలుగు కవులు మరియు రచయితల సంక్షిప్త జీవితచరిత్రను ఈ ప్రదర్శన మీకు అందిస్తుంది. ఇది 3 భాగల ధారావాహిక లో రెండవ భాగం. శ్రీనాధ కవి, బమ్మెర పోతన, అన్నమయ్య, అల్లసాని పెద్దన, ధూర్జటి, శ్రీ కృష్ణదేవరాయలు, గార్లపాటి తెనాలి రామకృష్ణ, క్షేత్రయ్య, రామదాసు, వెంగమాంబ, కాకర్ల త్యాగబ్రహ్మం మరియు వేమన గురించి ఇక్కడ వ్రాయబడింది. మొదటి భాగంలో వలె, ఇక్కడ కూడా ఈ కాల వ్యవధిలో తెలుగు సాహిత్య యుగాల వర్గీకరణ గురించి క్లుప్త వివరణ అందించే ప్రయత్నం జరిగింది.

Picture of the product
Lumens

9.25

Lumens

PPTX (37 Slides)

Prominent Telugu Literary Personalities Part 2

Presentations | Telugu