Logo
Search
Search
View menu

Prominent Scientists and Engineers from the Telugu States

Presentations | Telugu

The Telugu states have produced many great scientists. Prominent among them are Mokshagundam Visvesvaraya garu, Yellapragada Subbarao garu, Kanuri Lakshmana Rao garu, Pathipati Ramaiah Naidu garu, Ayyagari Sambashivarao garu, Kalyampudi Radhakrishna Rao garu, Yalavarthi Nayudamma garu, Dabbala Rajagopal garu and Satya Nadham Atuluri garu. While some of their ancestors are from the Telugu states, some were born here, or made this their home. They are all associated with the Telugu people and the Telugu soil in one way or the other. Their life stories, discoveries, inventions and ideas are explained in this presentation.

మన తెలుగు రాష్ట్రాలనుండి ఎంతో మంది గొప్ప శాస్త్రవేత్తలు వచ్చారు. వీరిలో మోక్షగుండం విస్వేస్వరయ్య గారు, యెల్లాప్రగడ సుబ్బారావు గారు, కానూరి లక్ష్మణరావు గారు, పత్తిపాటి రామయ్య నాయుడు గారు, అయ్యగారి సాంబశివరావు గారు, కల్యంపూడి రాధాకృష్ణ రావు గారు, యలవర్తి నాయుడమ్మ గారు, దబ్బల రాజగోపాల్ గారు, సత్య నాధం అట్లూరి గారు ప్రముఖులు. వీరిలో కొంతమంది పూర్వికులు ఇక్కడి వారు, కొంతమంది ఇక్కడే జన్మించారు, మరి కొందరు ఇక్కడకు వలస వచ్చిన వారు. ఏది ఏమైనప్పటికి, తెలుగు ప్రజలతో, తెలుగు నేలతో అనుబంధం ఉన్నవారు వీరందరూ. వీరి జీవిత విశేషాలు, ఆవిష్కరణలు మరియు ఆలోచనల గురించి ఈ ప్రదర్శనలో వివరించడం జరిగింది.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (34 Slides)

Prominent Scientists and Engineers from the Telugu States

Presentations | Telugu