Logo
Search
Search
View menu

Prehistoric Sites in Andhra Pradesh and Telangana

Presentations | Telugu

Traces of early human civilisation dating back to over 30,000 years have been found in several parts of the two Telugu states. Cave paintings, primitive stone tools and dolmens stand testimony to these early people's presence in these lands. Pandavula Guttalu near Warangal, Borra Caves near Araku in Visakhapatnam District are a couple of these places. Know more about these and other such pre-historic sites in Telangana and Andhra Pradesh, through this presentation.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో 30,000 సంవత్సరాల పూర్వపు ఆదిమానవుల జాడలు కనుగొనబడ్డాయి. గుహ చిత్రాలు, ఆదిమ రాతి పనిముట్లు మరియు డాల్మెన్‌లు ఈ భూభాగాలలో ఆదిమానవుల ఉనికికి సాక్ష్యంగా నిలుస్తాయి. వరంగల్ సమీపంలోని పాండవుల గుట్టలు, విశాఖపట్నం జిల్లాలోని అరకు సమీపంలోని బొర్రా గుహలు ఇటువంటి ప్రదేశాలే. ఈ ప్రెజెంటేషన్ ద్వారా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఇటువంటి మరెన్నో ఆదిమానవుల నివాస స్థానాల గురించి సమాచారం సేకరించబడింది.

Picture of the product
Lumens

8.25

Lumens

PPTX (33 Slides)

Prehistoric Sites in Andhra Pradesh and Telangana

Presentations | Telugu