Logo
Search
Search
View menu

Prakruthi-Vikruthi Words Part 1

Presentations | Telugu

Sanskrit is considered the root language for most Indian languages. It is so for Telugu as well. Linguists have also proven that Telugu words are loaned not only from Sanskrit but also from Prakrit. Those borrowed from Sanskrit are called ‘Tatsamaalu’ and those borrowed from Prakrit are calledd ‘Tabhavaalu’. While some Telugu words have retained the form of the original source-words, others have undergone slight modifications. Those words that have retained their original forms are called Prakrutulu and those that have undergone reasonable change are called Vikrutulu. For instance, the words ‘sarpamu’ and ‘sappamu’ both mean snake. While ‘sarpamu’ is a prakruti word, ‘sappamu’ is a vikruti word. These transformations from prakruti to vikruti don’t happen randomly. There are some rules for the changes. These rules are explained in this 2-part presentation.

సాధారణంగా మనం మాట్లాడే తెలుగు మాటలు చాలావరకు సంస్కృత భాషలో ఉండే పదాలు. కొన్ని యధా విధిగా ఉంటే, కొన్ని మటుకు చిన్న చిన్న మార్పులు చేసి తెచ్చుకున్నవే. మరికొన్ని పదాలు ప్రాకృత భాష నుండి కూడా తెచ్చుకున్నవని వ్యాకరణ వేత్తలు నిరూపించారు. తెలుగు భాషలో సంస్కృతం నుండి తెచ్చుకున్న పదాలను తత్సమాలని, అలాగే ప్రాకృతాల నుండి తెచ్చుకున్న పదాలను తద్భవాలని అంటారు. ఎటువంటి మార్పు చేయకుండా వాడుతున్న పదాలను ప్రాకృతులు లేదా ప్రకృతులు అని పిలుస్తాము. సంస్కృతం మరియు ప్రాకృత పదాల నుండి మార్పు చేసి తెచ్చుకున్న తద్భవాలను మరియు తత్సమాలను వికృతులు అని పిలుస్తాము. ఉదాహరణకు ‘సర్పము’ ప్రక్రుతి పదమైతే, ‘సప్పము’ వికృతి పదము. మరి ఈ మార్పులకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఈ రెండు భాగాల శ్రేణిలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (26 Slides)

Prakruthi-Vikruthi Words Part 1

Presentations | Telugu