Logo
Search
Search
View menu

Pochempalli & Ikkat Handlooms

Presentations | Telugu

Pochempalli and Ikkat are two unparalleled varieities of handlooms produced very close to the Hyderabad, the capital city of Telangana. With humble beginnings not too far off in time, these two varieities of handlooms have now grown to garner national and international fame in the 70 odd years of their existance. Know how each design is woven, the time taken to create these master pieces and more in this presentation, which is a part of the series on handlooms of Andhra Pradesha and Telangana.

పోచెంపల్లి మరియు ఇక్కత్ అనేవి తెలంగాణ రాజధాని నగరం హైదరాబాదుకు చాలా దగ్గరగా ఉత్పత్తి చేయబడిన రెండు అసమాన వైవిధ్యాలు. ఈ రెండు రకాల చేనేతలు గత 70 సంవత్సరాల క్రితమే ఉనికిలోకి వచ్చినా, అపారమైన జాతీయ మరియు అంతర్జాతీయ ఖ్యాతిని పొందాయి. డిజైన్లు ఎలా అల్లబడుతాయో, ఈ మాస్టర్ పీస్‌లను రూపొందించడానికి ఎంత సమయం పడుతుందో ఈ ప్రెజెంటేషన్‌లో తెలుసుకోండి. ఇది ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ చేనేత వస్త్రాలపై సిరీస్‌లో భాగం.

Picture of the product
Lumens

8.75

Lumens

PPTX (35 Slides)

Pochempalli & Ikkat Handlooms

Presentations | Telugu