Logo
Search
Search
View menu

Place Names in Telangana - Then & Now

Presentations | Telugu

When a place has as rich and ancient a history as Andhra Pradesh and Telangana, it is but natural for place names to undergo changes through the ages. For instance, the place Karimnagar in Telangana was once called Elagandula. Similarly, Suryapeta was once Bhanupuri, and Khammam was Khamba Sikhari, Khambam Mettu, Khamma Mettu and eventually became Khammam. In this presentation, we bring to you the different names by which some places in Andhra Pradesh were known.

ఏ ప్రదేశమైన దశాబ్దాలు, శతాబ్దాలు గడుస్తూ ఉండగా, దాని పేరు మారుతూ ఉంటుంది. ఇది సహజం. ఉదాహరణకు, కరీంనగర్ ను ఒకప్పుడు ఎలాగుండులా అని పిలిచేవారు. అలాగే, సూర్యాపేట ఒక్కపుడు భానుపురి, ఖమ్మం ఒకప్పుడు ఖంబా శిఖరి, ఖంబమ్ మెట్టు, ఖమ్మ మెట్టు గా ఉంది, చివరకు ఖమ్మం అయ్యింది. ఈ ప్రెజెంటేషన్‌లో, తెలంగాణలోని కొన్ని ప్రదేశాల వివిధ పేర్లను మీ ముందుకు తెస్తున్నాము.

Picture of the product
Lumens

7.50

Lumens

PPTX (30 Slides)

Place Names in Telangana - Then & Now

Presentations | Telugu