Logo
Search
Search
View menu

Pilgrim Centre of Basara

Presentations | Telugu

The one and only ancient temple in South India that is dedicated to the goddess of learning exists in a small village called Basara, on the banks of River Godavari in the state of Telangana. According to Hindu tradition, a ceremony called Aksharaabhyaasam is performed before the official start of a child’s education. People from across the land come to this place to seek the blessings of Goddess Saraswati and perform the Aksharaabhyaasam for their child. Legend has it that after the Mahabharatha War, the seer Veda Vyasa travelled down to South India and prayed to Goddess Saraswati on the banks of River Godavari. Basara is supposed to be that very place where he prayed and where the goddess blessed him. More interesting details about this place, including how the place got its name are all included in this fascinating presentation.

దక్షిణ భారత దేశంలోని సరస్వతి దేవత యొక్క ఏకైక మరియు ప్రత్యేకమైన ఆలయం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో బాసర గ్రామంలో ఉంది. ఈ గ్రామం పవిత్ర గోదావరి నది ఒడ్డున ఉంది. లాంఛనప్రాయ పాఠశాల విద్యను ఆరంభించే ముందు పిల్లల అక్షరాభ్యాసం వేడుక చేయడానికి చాలా మంది బాసరకు వస్తారు. మహాభారత యుద్ధం తరువాత వేద వ్యాసుడు ఉత్తరం నుండి దక్షిణానికి ప్రయాణించాడని, గోదావరి నది ఒడ్డున సరస్వతి మాత కటాక్షం కొరకు జపం చేసాడని, ఇక్కడే మాత దర్శనమిచిందని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయానికి సంబంధించిన ఇతర పురాణాలు, ఈ ఊరికి ఆ పేరు ఎలా వచ్చింది అన్న కథ, ఇంకా మరెన్నో విశేషాలు ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (28 Slides)

Pilgrim Centre of Basara

Presentations | Telugu