Logo
Search
Search
View menu

Peddapalli District Overview

Presentations | Telugu

Peddapalli is one of the 33 districts in the state of Telangana. The town of Pedapalli itself is quite an important railway junction connecting many parts of the country. This presentation brings to you a brief overvie of the district with details of its demographics, the prominent cultivation in the area, the major industries in the area like the Ramgundam National Thermal Power Plant, as well as the famous tourist spots in the area. This district is home to an ancient buddhist site at Dhulikatta, the picturesque Sabhitha Waterfalls, Ramagiri Fort, and many magnificent temples in ruins like the Sivatrikuta Devalayam, Sri Srinivasa Andal Ranganatha Swamy Temple.

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో పెద్దపల్లి ఒకటి. పెద్దపల్లి పట్టణం ఒక ముఖ్యమైన రైల్వే జంక్షన్. ఈ ప్రజెంటేషన్ జిల్లా యొక్క సంక్షిప్త అవలోకనం, ఆ ప్రాంతంలో పంటలు, రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ వంటి ప్రధాన పరిశ్రమలు, అలాగే ఆ ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల వివరాలు మీకు అందిస్తుంది. ఇవే కాకుండా ధూళికట్ట అను పురాతన బౌద్ధ ప్రదేశం, సుందరమైన సభిత జలపాతాలు, రామగిరి కోట, మరియు శివత్రికూట దేవాలయం, శ్రీ శ్రీనివాస ఆండాళ్ రంగనాథ స్వామి దేవాలయం వంటి శిథిలావస్థలో ఉన్న అనేక అద్భుతమైన దేవాలయాల గురించి కూడా వివరాలు ఇక్కడ సమకూర్చబడ్డాయి.

Picture of the product
Lumens

7.00

Lumens

PPTX (28 Slides)

Peddapalli District Overview

Presentations | Telugu