Logo
Search
Search
View menu

Ongole Githelu and Punganuru Aavulu — The Special Cattle from the Telugu Lands

Presentations | Telugu

India is an agrarian society by and large. While today, modern tools, machines and tractors aid most farmers in the country, till very recently, farmers used to rely heavily on oxen to carry out most farming related works. From plowing the field to transporting the harvest on carts, oxen were indispensable beasts of burden. They were also used in other works in the villages. For instance, they helped to grind oil from oil seeds and were worked in oil mills. As for their counterparts, the cows, they remain the most revered creatures. The cow is considered a mother in almost all parts of the country, even to this day. Now, the Telugu states can boast of two special breeds of cattle — the Ongole ox known locally as the Ongole Githelu, which is popular around the world as one of the sturdiest breeds of oxen, and the Punganuru cow, which is ranked among the world’s smallest cows. Know more of these two breeds of cattle in this special presentation.

భారత దేశంలో వ్యవసాయం ముఖ్యమైన జీవనోపాధి. వ్యవసాయం చేయటానికి ఈ నాడు ట్రాక్టర్లు, ఎన్నో యంత్రాలు ఉపయోగపడుతున్నాయి. కానీ ఒకప్పుడు, ఇవన్నీ లేని కాలంలో రైతుకు వ్యవసాయంలో పనులు చేయటానికి సహాయంచేసేవి ఎద్దులు. దుక్కడం, దున్నడం మొదలుకొని, పంటను ఇంటికి బండ్లలో చేర్చడం వరుకు రైతుకు ఈ ఎద్దులు ఉపయోగపడేవి. ఇవేకాక, నూనె గానుగులలో పనికి కూడా ఎద్దులను ఉపయోగించేవారు. ఇక ఆవు సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆవు తల్లి తో సమానంగా భావించి జాతి మనది. అయితే, ఎద్దులలో, ఆవులలో జాతులు అనేకం. వీటిలో, మన తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచినా రెండు స్థానిక జాతులు ఉన్నాయి. అవే ఒంగోలు గిత్తలు , పొంగునూరు ఆవులు. ఒంగోలు గిత్తలు చాలా బాలిశమైనవి మరియు ప్రపంచ వ్యాప్తంగా పేరుమోసినవైతే, పుంగనూరు ఆవులు ప్రపంచంలోనే అతి చిన్న ఆవులలో జతచేర్చబడుతాయి. మన ఈ రెండు విశిష్ఠ పశు సంపద గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది. చదివి ఆనందించండి.

Picture of the product
Lumens

7.75

Lumens

PPTX (31 Slides)

Ongole Githelu and Punganuru Aavulu — The Special Cattle from the Telugu Lands

Presentations | Telugu