Logo
Search
Search
View menu

Newspapers & Magazines in Telugu Part 16

Presentations | Telugu

Newspapers and Magazines offer news and information on politics, business, sports, arts and many other subjects. Apart from news and information, they also offer editorial columns, weather reports, reports of local events, reviews, crosswords, cartoons, comic strips and so on. These newspapers and magazines might be daily, weekly, bi-weekly, fortnightly or monthly. Some also come out annually. This multi-part series is an attempt to bring to you information and interesting history of the various Telugu newspapers and magazines, beginning from the very first publication in the early 1800s, right up to the present times. This part is a continuation of the history of the popular Chandamama Magazine. If you haven’t read it already, we suggest you begin with the previous 2 parts of this series which talk of the same magazine.

వార్తాపత్రికలు రాజకీయాలు, వ్యాపారం, క్రీడలు మరియు కళల వంటి అనేక రకాల రంగాలను కవర్ చేయగలవు. తరచూ అభిప్రాయ కాలమ్‌లు, వాతావరణ సూచనలు, స్థానిక సేవల సమీక్షలు, సంస్మరణలు, క్రాస్‌వర్డ్‌లు, సంపాదకీయ కార్టూన్లు, కామిక్ స్ట్రిప్స్ మరియు సలహా వంటి అంశాలను కలిగి ఉంటాయి. వార్తాపత్రికలు సాధారణంగా రోజువారీ, వారపత్రికగా లేదా మాస పత్రికలుగా ప్రచురించబడతాయి. మనం తెలుగులో మొట్ట మొదటిగా ప్రచురింపబడిన పత్రిక నుండి మొదలుకుని ఇప్పటి వరకు ప్రచురించిన అన్ని రకాల పత్రికల గురించి ఈ బహుళభాగా శ్రేణిలో తెలుసుకుందాం. ఈ భాగంలో చందమామ పత్రిక గురించి మరిన్ని విశేషాలు తెలియజేయడం జరిగింది. దీని ముందు 2 భాగాలలో కూడా ఈ పత్రిక గురించే తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

Newspapers & Magazines in Telugu Part 16

Presentations | Telugu