Logo
Search
Search
View menu

National Highways in Andhra Pradesh Part 2

Presentations | Telugu

Roadways are perhaps the most important resources in our country. Easy transportation of goods and people from one place to another, across the nation, is possible because of our extensive roadways. This two-part presentation brings to you interesting information on the national highways in the country, how they came to be and how they are constructed as well as a detailed description of the national highways that pass through the state of Andhra Pradesh, and the places they connect. Covered in this part are NH 16, NH 26, NH 30, NH40, NH 42, NH 44, NH 65, NH 67, NH 69, NH 71 and NH 75. NH 140, NH 150A, NH 160. NH 167, NH 167A, NH 167B, NH 167BG, NH 216, NH 216A, NH 326, NH 326, NH 340, NH 340C, NH 365BB, NH 516C, NH 516D, NH 516E, NH 544D, NH 544DD, NH 544E, NH 565, NH 716, NH 716A, NH 716B and NH 765. Also mentioned in here are some of the most prominent places from Andhra Pradesh that fall on these highways.

రోడ్డు మార్గాలు బహుశా మన దేశంలో అత్యంత ముఖ్యమైన వనరులు. మన విస్తృతమైన రహదారి మార్గాల కారణంగా దేశం అంతటా వస్తువులను మరియు వ్యక్తులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి సులభంగా రవాణా చేయడం సాధ్యమవుతుంది. ఈ రెండు భాగాల శ్రేణిలో దేశంలోని జాతీయ రహదారులు, అవి ఎలా ఎలా నిర్మించబడ్డాయి, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండా వెళ్లే జాతీయ రహదారులపై వివరణాత్మక వర్ణనపై ఆసక్తికరమైన సమాచారాన్ని మీకు అందిస్తుంది. ముందు భాగంగాలో NH 16, NH 26, NH 30, NH40, NH 42, NH 44, NH 65, NH 67, NH 69, NH 71 మరియు NH 75 గురించి సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ భాగంగాలో NH 140, NH 150A, NH 160. NH 167, NH 167A, NH 167B, NH 167BG, NH 216, NH 216A, NH 326, NH 326, NH 340, NH 340C, NH 365BB, NH 516C, NH 516D, NH 516E, NH 544D, NH 544DD, NH 544E, NH 565, NH 716, NH 716A, NH 716B and NH 765 గురించి సమాచారం ఇవ్వడం జరుగుతోంది. ఈ రహదారులపై ఉండేటటువంటి ఆంధ్ర ప్రదేశ్‌లోని కొన్ని ముఖ్య పట్టణాలు కూడా పేర్కొనబడ్డాయి.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

National Highways in Andhra Pradesh Part 2

Presentations | Telugu