Logo
Search
Search
View menu

Nagarkarnool District Overview

Presentations | Telugu

Nagarkarnool is one of the 33 districts in the state of Telangana. There is an interesting story behind how it gets its name. In the olden days, it was called Kandana Volu, after a king that ruled it. Another theory is that this was a major marketyard and all the bullock carts used a special part called Kandana after which this place got its name. Know more of this and other interesting facts about the district in this presentation. You can catch a glimpse of its demographics, its vegetation, prominent towns and villages in this district, eminent people like Jaipal Reddy that belong to this land, as well as the famous tourist sopts here like the Mini Tank Bund, Mallela Theertham waterfalls, Telangana's largest Saneswaraalayam at Nandivaddemaan, Somasila and so on.

నాగర్ కర్నూల్ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో ఒకటి. దాని పేరు ఎలా వచ్చింది అనే దాని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. పూర్వం, దీనిని పరిపాలించిన రాజు పేరు మీద కందన వోలు అని పిలిచేవారు. మరొక మాట ఏమిటంటే ఇక్కడ ఒక పెద్ద బజారు ఉండేది. వచ్చిన ఎద్దు బండ్లన్నీ కందన అనే ప్రత్యేక భాగాన్ని ఉపయోగించేవి. అందువల్ల ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. ఈ ప్రెజెంటేషన్‌లో దీని గురించి మరియు జిల్లా గురించి ఇతర ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవచ్చు. జిల్లాలోని జనాభా, వృక్షసంపద, ప్రముఖ పట్టణాలు మరియు గ్రామాలు, ఈ భూమికి చెందిన ప్రముఖ వ్యక్తులు, అలాగే మినీ ట్యాంక్ బండ్, మల్లెల తీర్థం జలపాతాలు, తెలంగాణలో అతిపెద్ద శనేశ్వరాలయం, నందివద్దేమాన్, సోమశిల వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను గురించి వివరాలు ఇవ్వబడ్డాయి.

Picture of the product
Lumens

9.50

Lumens

PPTX (38 Slides)

Nagarkarnool District Overview

Presentations | Telugu