Logo
Search
Search
View menu

Mythology Parks in the Telugu States

Presentations | Telugu

The two Telugu states are home to a couple of the most lavish and widespread mythology parks in the country. Ramanarayanam, situated in eastern Andhra Pradesh is a gigantic bow and arrow shaped building that houses temples, a Vedic school and a large gallery that depicts the entire story of the Ramayanam through life-sized murals. Surendrapuri is another such mythology park situated close to the city of Hyderabad. It houses enormous statues depicting various scenes from Hindu mythology. Walk through the cooling waters of Mounth Kailasha, tred -through terrorfilled scenes from the Yamaloka, witness Krishna slaying the various asuras and spot the various famous temples from across the country, situated within this park. Know more about these two mythology parks in this presentation.

రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత విలాసవంతమైన మరియు విస్తృతమైన పౌరాణిక పార్కులు ఉన్నాయి. రామనారాయణము తూర్పు ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న ఒక పెద్ద విల్లు-బాణం ఆకారంలో ఉన్న భవనం. ఇందులో దేవాలయాలు, వేద పాఠశాల మరియు రామాయణం యొక్క మొత్తం కథను జీవిత-పరిమాణ కుడ్యచిత్రాల ద్వారా చిత్రీకరించే పెద్ద గ్యాలరీ ఉన్నాయి. సురేంద్రపురి హైదరాబాదు నగరానికి సమీపంలో ఉన్న మరొక పురాణ ఉద్యానవనం. హిందూ పురాణాల నుండి వివిధ దృశ్యాలను వర్ణించే అపారమైన విగ్రహాలు ఇందులో ఉన్నాయి. కైలాస పర్వతం యొక్క చల్లని నీటి గుండా నడవండి. యమలోకంలోని భయానక దృశ్యాలు, కృష్ణుడు అసురులను చంపిన దృశ్యాలను చూడండి. ఈ పార్కులో దేశవ్యాప్తంగా ఉన్న ప్రసిద్ధ దేవాలయాలను కూడా గుర్తించవచ్చు. ఈ ప్రదర్శనలో ఈ రెండు పురాణ పార్కుల గురించి విశేషాలను తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

Mythology Parks in the Telugu States

Presentations | Telugu