Logo
Search
Search
View menu

Medak District Overview

Presentations | Telugu

Medak is one of the 33 districts in the state of Telangna. This land was once called 'Gulshanabad' by the Qutb Shahis because of its lush green fields. Other names in history for this area were 'Siddapur' and Metuku Seema'. Catch a glimpse of the history of this area, its tourist attractions like the Yedupayala Durgamma Temple and the Medak Church which is the largest church in Asia, the cultivation and irrigation projects in the district, the prehistoric caves of Edithanur, and more in this presentation.

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో మెదక్ ఒకటి. పచ్చని పొలాలు ఉన్నందున ఈ భూమిని ఒకప్పుడు కుతుబ్ షాహీలు 'గుల్షానాబాద్' అని పిలిచేవారు. ఈ ప్రాంతానికి చరిత్రలో ఇతర పేర్లు 'సిద్దాపూర్' మరియు ‘మెతుకు సీమ '. ఈ ప్రాంత చరిత్ర, ఏడుపాయల దుర్గమ్మ ఆలయం ఆసియాలో అతిపెద్ద చర్చి - మెదక్ చర్చి వంటి పర్యాటక ఆకర్షణలు, జిల్లాలోని సాగు మరియు నీటిపారుదల ప్రాజెక్టులు, ఎడితనూర్ చరిత్రపూర్వ గుహలు మరెన్నో వాటి గురించి సమాచారం ఈ ప్రదర్శనలో పొందవచ్చు.

Picture of the product
Lumens

7.75

Lumens

PPTX (31 Slides)

Medak District Overview

Presentations | Telugu