Logo
Search
Search
View menu

Marncherial District Overview

Presentations | Telugu

Mancherial is one of the 33 districts in the state of Telangana. It was formerly a part of the Adilabad district. This district boasts of great coal mines. It is also home to the Kavaal Wildlife sanctuary, one of the tiger reserves in the state. Know more about this district including its various industries and tourist attractions like the Gundala Waterfalls, Gandhari Kila and so on in this presentation.

తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో మంచిర్యాల్ ఒకటి. ఇది గతంలో ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. ఈ జిల్లాలో విలువైన బొగ్గు గనులు ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలోని పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటైన కవాల్ వన్యప్రాణుల అభయారణ్యం కూడా ఉంది. ఈ ప్రెజెంటేషన్‌లో జిల్లా లోని వివిధ పరిశ్రమలు మరియు గుండాల జలపాతాలు, గాంధారి కిలా వంటి పర్యాటక ఆకర్షణలతో సహా మరెన్నో జిల్లాకు సంబంధించిన విశేషాలు తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

8.75

Lumens

PPTX (35 Slides)

Marncherial District Overview

Presentations | Telugu