Logo
Search
Search
View menu

Mangoes of Andhra Pradesh and Telangana

Presentations | Telugu

Mangoes are called the King of Fruits. Come the summer months, all markets in India are flooded with these ripe yellow fruits. Andhra Pradesh and Telangana, like most other states in the country have a wide rangeof their own varieties of mangoes. Delve into the world of mangoes the varieties native to the two Telugu states. Know more of the origins of mangoes, the characteristics of the various kinds of mangoes and how they got their names.

మామిడి పండ్లను పండ్లకే రాజు అంటారు. వేసవి నెలలు వస్తే, భారతదేశంలోని అన్ని మార్కెట్‌లు ఈ ఘుమఘుమలాడే పండ్లతో నిండిపోయాయి. దేశంలోని ఇతర రాష్ట్రాల మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా కూడా తమ స్వంత మామిడి రకాలలో విస్తృత శ్రేణిని కలిగి ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రకరకాల మామిడి ప్రపంచంలోకి ప్రవేశించండి. మామిడి మూలాలు, వివిధ రకాల మామిడి లక్షణాలు మరియు వాటి పేర్లు ఎలా వచ్చాయో వంటి ఆసక్తి కరమైన విషయాలను ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

10.25

Lumens

PPTX (41 Slides)

Mangoes of Andhra Pradesh and Telangana

Presentations | Telugu