Logo
Search
Search
View menu

Mahakavi Dhurjati

Presentations | Telugu

Mahakavi Dhurjati was one among the 'Ashta Diggajulu' or the eight literary and scholarly gems of the court of the Vijayanagara Emperor Sri Krishnadevaraya. Born in the late 15th century, he was a great Shiva devotee and is best known for books like the Srikalahasthi Mahatyam and Srikalahasthi Satakam among others. His poems offer us a vivid image of the social circumstances of those days as well as the lifestyle of people around him. Know more such interesting details about the poet and his works in this presentation.

మహాకవి ధూర్జటి విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్ట దిగ్గజాలలో ఒకరు. 15 వ శతాబ్దం చివరలో జన్మించిన ఆయన గొప్ప శివభక్తుడు. శ్రీకాళహస్తి మహత్యం మరియు శ్రీకాళహస్తి శతకం వంటి పుస్తకాలకు ప్రసిద్ధి చెందారు. అతని కవితలు ఆనాటి సామాజిక పరిస్థితులతో పాటు అతని చుట్టూ ఉన్న వ్యక్తుల జీవనశైలికి సంబంధించిన స్పష్టమైన చిత్రాన్ని అందిస్తున్నాయి. ఈ ప్రదర్శనలో ధూర్జటి కవి మరియు అతని రచనల గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలను సేకరించడం జరిగింది.

Picture of the product
Lumens

7.75

Lumens

PPTX (31 Slides)

Mahakavi Dhurjati

Presentations | Telugu