Logo
Search
Search
View menu

Life of Thandra Paparayudu

Presentations | Telugu

The Battle of Bobbilli, 1757, is a significant milestone in the history of not only the princely state of Vizianagaram but also of North Coastal Andhra Pradesh. Associated with this battle is the famous Tandra Paparayudu, brother of the queen of the land. This presentation offers a glimpse into the history of the Battle and Tandra Paparayudu’s role in it. Do read to know why he is still remembered to this day, over 250 years after the incident.

బొబ్బిల్లి యుద్ధం, 1757, విజయనగరం సంస్థానం చరిత్రలోనే కాకుండా ఉత్తర కోస్తా ఆంధ్ర చరిత్రలో నే ఒక ముఖ్యమైన మైలురాయి గా నిలిచింది. ఈ యుద్ధం ఎంత ప్రసిద్ధి గాంచిందో, యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించిన తాండ్ర పాపారాయుడు కూడా అంతే ప్రాముఖ్యత పొందారు. ఈ ప్రెజెంటేషన్ యుద్ధం యొక్క చరిత్ర మరియు అందులో తాండ్ర పాపారాయుడు పాత్ర గురించి ఒక సంగ్రహావలోకనం అందిస్తుంది. ఆ సంఘటన జరిగి 250 ఏళ్లు దాటినా వీరి చరిత్ర మనకు ఎందుకు అంతగా ఆకట్టుకుంటోందో తెలుసుకోవాలంటే ఈ ప్రెజెంటేషన్ చదవండి.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

Life of Thandra Paparayudu

Presentations | Telugu