Logo
Search
Search
View menu

Life of Politician Marri Chenna Reddy

Presentations | Telugu

Dr. Marri Chennareddy is a political leader who needs no introduction in the political scenario of joint Andhra Pradesh. He has been one of the foremost leaders from the state demanding a separate state of Telangana. He was the founder of the political party, Telangana Praja Samithi. Due to the existing political conditions in the country, he had to merge his party with the Indira Gandhi-led Congress. Marri Chenna Reddy had served as the Governor of Punjab for some time but due to difference with Mrs Gandhi, he quit his post. He had also served as the Chief Minister of Andhra Pradesh, not once but twice. Find more information about him and his political career in this detailed presentation.

డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిచయం అవసరం లేని రాజకీయ నేత. భారత రాజకీయాల్లో శిఖర సమానుడు. ఇప్పటి తెలంగాణ రాష్ట్రానికి ఒకప్పటి ఆద్యుడు. తెలంగాణ అస్తిత్వాన్ని దేశం నలుమూలల చాటిన ఘనుడు. తెలంగాణా ప్రజా సమితి పేరుతో పార్టీని స్థాపించారు, కాని తరువాత ఇందిరాగాంధీ హయాములో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు . పంజాబ్ గవర్నర్ గా కొంత కాలం పని చేసారు. ఇందిరాగాంధీ తో బేధాభిప్రాయాలు వలన గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా రెండు సార్లు ఉన్నారు. ఈయన గురించి, ఈయన పొలిటికల్ కెరీర్ గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (37 Slides)

Life of Politician Marri Chenna Reddy

Presentations | Telugu