Logo
Search
Search
View menu

Life of Legendary Director Dasari Narayana Rao

Presentations | Telugu

Sri Dasari Narayana Rao is one of the finest directors of Telugu Cinema during the 70s and 80s. He has the distinction of having worked on varied subjects during the same time. His stories are simple and yet apt for the times, and were filled with contemporary social and political themes. To know more about the director and his movies, download the PPT.

70-80 లలో తెలుగు సినీ రంగానికి ఎక్కువ సినిమాలు అందించిన ఘనత ముగ్గురికి చెందుతుంది. వారిలో ఒకరు శ్రీ దాసరి నారాయణ రావు గారు. దాసరి గారు ఒకేసారి విభిన్న విషయాలపై పని చేసిన ఘనుడు. కథలలో సరళత్వం కనపడుతుంది. సమయానుసారమైన ఆలోచనల నుండి పుట్టుకొచ్చినవే. వాటిని ఆకట్టుకునే నాటక స్వేచ్ఛ, తగినంత సామాజిక, రాజకీయ వ్యాఖ్యానాలతో స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నారు. దాసరి గారి జీవిత విశేషాలతో పాటు, ఆయన తీసిన సినిమాల గురించి ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది. చదివి ఆనందించగలరు.

Picture of the product
Lumens

Free

PPTX (42 Slides)

Life of Legendary Director Dasari Narayana Rao

Presentations | Telugu