Logo
Search
Search
View menu

Life & Works of Yogi Vemana Kavi

Presentations | Telugu

Vemana Satakam, a collection of hundred poems by Vemana is something that most Telugu people are familiar with from an early age. Through these poems written in extremely simple language that can be understood by commoners as well, Vemana educates people about the depravity in society and offers advice on how to keep oneself from being taken for a ride. Though his poems are from the 17th century, they are pertinent even to this day. Disgruntled with the world, Vemana became a yogi in later life. Catch a glimpse of the life of Vemana, as well his writings that have influenced people over the centuries.

వేమన గురించి తెలియని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. వేమన శతకం లోని కొన్ని పద్యాలనైనా తెలుగు వారు చిన్నతనంలోనే తెలుసుకుంటారు. సామాన్య ప్రజలకు సైతం అర్థమగు రీతిలో ఎంతో చక్కగా నీతిని పద్యాల రూపంలో విడమర్చి చెప్పిన ఘనుడు వేమన. ఈయన ఎక్కడ పుట్టాడో అన్నదానిపై చరిత్రకారులకు భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. వేమన కుట్ర పూరితమైన సమాజ పోకడలను చూసి విరక్తి చెంది కొంత కాలానికి యోగిగా మారిపోయాడు. సమాజంలో జరిగే కుట్రలు, కుతంత్రాలు, మోసాలను తన పద్యాల ద్వారా తెలియ చేస్తూ సమాజనికి హితబోధ చేశాడు. వేమన వేలాది పద్యాలు రచించి ప్రజలలో చైతన్యాన్ని కలిగించాడు. సామాన్య ప్రజానీకం సైతం ఇతని పద్యాల ద్వారా ప్రభావితం చెందారు. ఇంతటి మహనీయుడి జీవిత చరిత్ర గురించి, ఆయన రచించిన శతకం గురించి తెలిజేయడానికి ఈ ప్రదర్శన.

Picture of the product
Lumens

7.50

Lumens

PPTX (30 Slides)

Life & Works of Yogi Vemana Kavi

Presentations | Telugu