Logo
Search
Search
View menu

Life & Works of Writer Garimella Sathyanarayana Part 2

Presentations | Telugu

There are two types of writers: progressive writers and revolutionary writers. Progressive writers inspire social progress through their writings. Revolutionary writers are those who take up revolutionary cause and work for the same through their literary and cultural activities. Garimella Satyanarayana garu belonged to the second category of writers. He inspired his readers with his writings during the Indian independence movement. The life, works and activities of Satyanarayanagaru is covered in brief in this two-part PPT. Download to read.

రచయితలలో రెండు రకాలు ఉంటారు: అభ్యుదయ రచయితలు, విప్లవ రచయితలు. అభ్యుదయ రచయితలు సామాజిక అభ్యుదయాన్ని కోరేవారు. విప్లవ రచయితలు అంటే విప్లవ కార్యాచరణను ఎత్తిపడుతూ సాహిత్య సాంస్కృతిక రంగాల కోసం కృషిచేసేవారు. గరిమెళ్ళ సత్యనారాయణ రెండవ కోవకు చెందిన రచయిత. తన రచనలతో అందరిలో ఉత్తేజాన్ని నింపి స్వాతంత్ర్యం సమయంలో ఒక విప్లవాన్ని సృష్టించారు. సత్యనారాయణ రచనల గురించి, ఉద్యమాల గురించి, జీవిత విశేషాలు గురించి వివరంగా ఈ రెండు భాగాల ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు. పూర్తిగా చదువుటకు డౌన్లోడ్ చేయ మనవి.

Picture of the product
Lumens

Free

PPTX (25 Slides)

Life & Works of Writer Garimella Sathyanarayana Part 2

Presentations | Telugu